Chinta Gopi Sarma Siddhanthi

నరఘోష యంత్రం

మీ జీవితంలో, వృత్తిలో, సంపద సంపాదించడానికి, కోర్టు కేసులలో గెలవడానికి, రోగాలను దూరం చేయడానికి మరియు ధ్యానంలో పురోగతి సాధించడానికి ప్రతి రంగంలో ఒక యంత్రం అవసరం. ఒక యంత్రాన్ని కలిగి ఉండటం మరియు దానిని మీ ఇంట్లో పవిత్ర స్థలంలో ఉంచడం ద్వారా, ప్రతిరోజూ దానిని చూడటం వలన మీ కోరికలు నెరవేరుతాయి మరియు మీ లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి.

నరుని దృష్టి కి నాపరాయ పగులును,  పూర్వీకుల ఉవాచ అంటే నరుని చెడ్డ దృష్టికి, నరుని ఘోషకు అంత శక్తి ఉన్నదన్న మాట,అంటే ఎదుట మనిషిని చూసినప్పుడు పుట్టే ఈర్ష్య అసూయలు అన్న మాట. ఈ నరఘోష తగిలిన వారికి పనులయండు ఆటంకములు ఒత్తిడి, కలవరములు కగులుట, వెళ్ళిన పనికే మళ్ళి వెళ్ళుట, ఇంటికి నరఘోష తగిలితే ఆ ఇల్లు పైకి రాకపోవుట ఆ ఇంటిలో వున్నా వారికి అనుకోని సమస్యలు పుట్టుట ఇటువంటి ఆటకములు కలుగును, వీటిని తొలగించుకొనుటకు ఈ నరఘోషా యంతము  పదును . 

  1. ఇది ఇంటికి సింహ ద్వారముపై ఉంచిన ఆ ఇంటికి నరఘోష తగలదు.
  2. మనిషి మేడలో ధరించిన ఆ మనిషికి అదోశము తొలగును.

ఇంటికి పెట్టె యంత్రములు 5 x 5 సైజులో పూజించి జపం చేసి వున్నవి పెట్టుట మంచిది .[దీనికి ప్రత్యేక పూజకలదు ]

మనుష్యులు ధరించు నవి రాగి రేకుపై లిఖించి పూజ జపము చేసి  దానిని ఒక రాగి తావీజు లో పెట్టి ధరించుట మంచిది.

Call Us
× How can I help you?