Chinta Gopi Sarma Siddhanthi

పూజా సేవలు

  • Satyanarayanaswami Vratam (సత్యనారాయణస్వామి వ్రతం )
  • Paardhiva Lingarchana ( పార్ధివ లింగార్చన )
  • Sahasra Lingarchana ( సహస్ర లింగార్చన )
  • Maha Lingarchana ( మహా లింగార్చన )
  • Mahanyasapoorva Rudrabhishekam ( మహాన్యసపూర్వ రుద్రాభిషేకం )
  • Navagraha Shanthi ( నవగ్రహ శాంతి )
  • Laksha Varthi Vratam ( లక్ష వర్తి వ్రతం )
  • Laksha Patri Pooja ( లక్ష పత్రీ పూజ )

హోమం సేవలు

  • Lakshmi Ganapathi ( లక్ష్మి గణపతి )
  • Maha Lakshmi ( మహా లక్ష్మి )
  • Ashta Lakshmi ( అష్ట లక్ష్మి )
  • Rudra ( రుద్ర )
  • Chandi ( చండి )
  • Sudarshana ( సుదర్శన )
  • Hanumath ( హనుమత్ )
  • Vaastu ( వాస్తు )
  • Navagraha ( నవగ్రహ )
  • Mruthyunjaya ( మృత్యుంజయ )
  • Apamruthyu ( అపమృత్యు )
  • Kaalasarpa ( కాలసర్ప )
  • Nakshatra ( నక్షత్ర )
  • Sakala Paasupatha ( సకల పాసుపత [అన్నిరకముల] )

ఇత్యాది హోమములన్నియు చేయడమేకాక చేయించ బడును

లక్ష్మీ ఉపాసన అనే గ్రంథంలో ఏయే రాశులలో పుట్టిన జాతకులు లక్ష్మీ కటాక్షం కోసం, ఏ మంత్ర జం చేయాలన్న విషయం వివరింపబడింది. శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహసిద్ధి కోసం ఆయా రాశులలో పుట్టినవారు చేయాల్సిన మంత్ర జపం నిర్దేశింపబడింది.

కొందరికి తమ జన్మరాశి తెలియక పోవచ్చు. వారి సౌకర్యార్థం, వారి పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి కూడా ఏ విధమైన మంత్రజపం చేసుకోవచ్చునన్న విషయం సూచించబడింది.

గురుముఖతః ఉపదేశం పొందిన మంత్రాలు వెంటనే ఫలితాలను చూపిస్తే, భక్తి శ్రద్ధలతో చేసే మంత్రజపం తప్పక మంచి ఫలితాలనిస్తుంది. మన రాశికి, లేక మన పేరుకు అనువైన మంత్రాన్ని జపిస్తే, తప్పక ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతాం. అందుచేత రాశిని బట్టి ఈ క్రింది మంత్రాలను జపించే వారికి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయి.

రాశి –  పేరులో మొదటి అక్షరం –  మంత్రం

  • మేషం – చూ,చే,చో,లా,లీ,లూ,లె,లో,అ- ఓం ఏం క్లీం సౌ:
  • వృషభం – ఇ,ఉ,ఎ,ఓ,వా,వి,వూ,వె,వో- ఓం ఏం క్లీం శ్రీః
  • మిథునం- కా,కీ,కూ,ఘ,చ,కె,కోహా -ఓం క్లీం ఏం సౌ:
  • కర్కాటకం- హీ,హో,హె,డా,డీ,డూ,డె,డో -ఓం ఏం క్లీం శ్రీః
  • సింహం- మా,మీ, మూ,మె,మో,టా,టి,టూ,టె- ఓం హ్రీం ఏం సౌ:
  • కన్య- టో,పా,పీ,పూ,ప,ణ,ఠ,పె,పో- ఓం శ్రీం ఏం సౌ:
  • తుల- రా,రీ,రూ,రె,రో,తా,తీ,తూ,తె- ఓం హ్రీం క్లీం శ్రీం:
  • వృశ్చికం-తో,నా,నీ,నూ,నె,నో,యా,యీ,యూ- ఓం ఏం క్లీం సౌ:
  • ధనుస్సు-యె,యో,భా,భీ,భూ,ధా,ఫా,ఢా,భె – ఓం హ్రీం క్లీం సౌ:
  • మకరం- భో,జా,జీ,ఖీ,ఖూ,ఖె,ఖో,గా,గీ- ఓం ఏం క్లీం హ్రీం శ్రీం సౌ:
  • కుంభం-గూ,గె,గో,సా,సీ,సూ,సె,సో,దా- ఓం హ్రీం ఏం క్లీం శ్రీం
  • మీనం- దీ,దూ,ధ,ఝ,దె,దో,చా,చీ- ఓం హ్రీం క్లీం సౌ:

ఈ మంత్రాలు బీజాక్షర సమన్వితాలు.

అందుచేత ఈ మంత్రాలను గురుముఖముగా తెలుసుకొని అభ్యసించిన మహాలక్ష్మీదేవి పరిపూర్ణ కటాక్షం కోసం ఈ మంత్రాలను పఠించాలి. ఇంకా మంత్రాలను త్రిసంధ్యలలో పఠిస్తే, ధ్యానమావాహనాది షోడశోపచారపూజలు చేసిన ఫలితం కలుగుతుంది.

మేమే పూజా సామగ్రిని కొనుగోలు చేసి, మాచే మీ పేర్లమీద పూజ జరిపించే విధానముకలదు.

ఇందులో  పాల్గొనువారు ఈ క్రింది నెంబరులకు సంప్రదించగలరు :- 9866193557, 9989088557

మా ఫీఠ౦ లో జరుగు పూజాది కార్యక్రమములు

లక్ష్మి గణపతి, లక్ష్మి కుబేర, భువనేశ్వరి, దుర్గ, చెండి, రుద్ర, మన్యు, నవగ్రహ, కాలసర్ప, జప తర్పణ హోమయాగములు మరియు ప్రతి మాసశివరాత్రి పౌర్నిమ మరియు అమావాస్యకు ప్రత్యేక పూజలు అభిషేకములు హోమములు జరుగును.

Call Us
× How can I help you?