Remidies & Yantras

Remidies & Yantras

page1

page2

1. గ్రహ దోషాలు తొలగుటకు మరియు కార్య సిద్దికి,ఆరోగ్యము ,సర్వ గ్రహ ప్రసన్నత కొరకు నవగ్రహ ,నక్షత్ర హొమం

2. సంతానము కలుగునటకు సంతాన గోపాల పాశుపత రుద్ర హొమం
3. ఆయురారోగ్యములకు ఆయుష్షు హొమం
4. అనారోగ్యం తొలగుటయే కాక దిర్ఘాయుస్షును పొందుటకు మహా మృత్యుంజయ హొమం
5. విగ్నములు తొలగి లక్ష్మిని పొందుటకు లక్ష్మి గణపతి హొమం
6. విద్యాభి వృద్దికి సరస్వతి హొమం
7. ఋణ భాదలు తొలగుటకు రుణవిమోచన గణపతి హొమం
8. మనస్పర్ధలు తొలగుటకు మరియు శత్రు భేధనకు రుద్ర హొమం
9. సకల వ్యాపారవృద్దికి ,ధన సంపాదనకు కుబేర పాశుపత హొమం
10. సర్వ కార్య సిద్ది కి, శత్రువు మీద జయమునకు, గ్రహ శాంతికి చండి హొమం
11. తేజస్సు కు,సర్వ శత్రు జయము పొందుటకు సుదర్శన హొమం
12. ధన సంవృద్ధికి, సుఖ సంతోషాలు పొందుటకు ధన లక్ష్మి హొమం
ఈహొమములు చేయించు కొనువారు పేరు,గోత్రము ,పుట్టిన వివరాలు మాకు ఇవ్వ వలయును. హోమాన్ని బట్టి కర్చు ఉండగలదు.